Kangana Ranaut Attacks Congress On Mumbai Poll Day || Filmibeat Telugu

2019-04-29 265

It's a very important day. This day comes once in five years, so please make use of this. I feel India is gaining its independence in the real sense of the term today. Because before this, we were servants of Mughal, British and Italian governments. So please exercise your right and vote." said Kangana, who cast her vote in Mumbai.
#kanganaranaut
#bollywood
#loksabhaelections2019
#mentalhaikya
#panga
#congress
#bjp

4వ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ముంబైలో సోమవారం జరిగిన పోలింగ్‌లో పలువురు బాలీవుడ్ స్టార్స్ పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే కంగనా రనౌత్ ఓటు వేసిన అనంతరం తన నోటికి పని చెప్పారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు.